Sponsors
Showing posts with label అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. Show all posts
Showing posts with label అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. Show all posts
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (International Monetary Fund)
Monday, February 1, 2010Posted by
INDUSTAN
0 Comments
- అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ1946 (డిసెంబరు 27, 1945న వ్యవస్థీకరించబడినది). సంవత్సరంలో ఏర్పడింది.
- IMF ముఖ్య ఆశయం--మారకపు విలువ స్థిరీకరణ, అంతర్జాతీయ చెల్లింపులు సాఫీగా జరిగేటట్లు చూడటం.
- అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రధాన స్థావరం వాషింగ్టన్ (అమెరికా).నగరంలో ఉంది.
- ప్రస్తుతం IMFలో 186 సభ్యదేశాల సభ్యత్వం కలిగిఉన్నవి.
- IMF మరియు ప్రపంచబ్యాంకు (IBRD) లను కలిపి బ్రెట్టన్‌వుడ్స్ కవలలుగా సంబోధిస్తారు.
- 1945లో తొలిసారిగా IMF ఒప్పందంపై సంతకాలు 29 దేశాల చేసినవి.
- IMFలో అమెరికా (17%) దేశం వాటా అధికంగా ఉంది .
- IMFలో భారతదేశం(1.9%) వాటా ఉంది.
- IMF ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్‌కాన్ (ఫ్రాన్సు).
- IMF తొలి మేనేజింగ్ డైరెక్టర్‌గా కామిల్లెగట్ (బెల్జియం) వ్యవహరించారు.
Subscribe to:
Posts (Atom)