Sponsors
భారతదేశం రాష్ట్రాలు
Wednesday, February 3, 2010Posted by
INDUSTAN
0 Comments
ప్రధాన వ్యాసము: భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశము 28 రాష్ట్రాలుగా విభజించబడినది. (రాష్త్రములు కొన్నిజిల్లాలుగా విభజించబడినవి), ఆరు కేంద్రపాలిత ప్రాంతములు మరియు జాతీయ రాజధాని ప్రాంతము,ఢిల్లీ. రాష్ట్రాలకు స్వంత ఎన్నికైన ప్రభుత్వము ఉండును, కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వముచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి.
రాష్ట్రములు:
1. ఆంధ్ర ప్రదేశ్ 2. అరుణాచల్ ప్రదేశ్ 3. అస్సాం 4. బీహార్ 5. చత్తీస్ గఢ్ 6. గోవా 7. గుజరాత్ 8. హర్యానా 9. హిమాచల్ ప్రదేశ్ 10. జమ్మూ మరియు కాశ్మీర్ 11. జార్ఖండ్ 12. కర్ణాటక 13. కేరళ 14. మధ్య ప్రదేశ్ | 15. మహారాష్ట్ర 16. మణిపూర్ 17. మేఘాలయ 18. మిజోరాం 19. నాగాలాండ్ 20. ఒరిస్సా 21. పంజాబ్ 22. రాజస్థాన్ 23. సిక్కిం 24. తమిళనాడు 25. త్రిపుర 26. ఉత్తరాంచల్ 27. ఉత్తర ప్రదేశ్ 28. పశ్చిమ బెంగాల్ |
కేంద్రపాలిత ప్రాంతములు:
* A అండమాన్ మరియు నికోబార్ దీవులు
* B ఛండీగఢ్
* C దాద్రా నాగర్ హవేలీ
* D డామన్ మరియు డయ్యు
* E లక్షద్వీపములు
* F పాండిచ్చేరి
జాతీయ రాజధాని ప్రాంతము:
1. ఢిల్లీ
Labels:
భారతదేశం,
రాష్ట్రాలు
Subscribe to:
Post Comments (Atom)