Sponsors
భారత రాజ్యాంగము (Constitution of India)
Wednesday, February 3, 2010Posted by
INDUSTAN
0 Comments
- భారత రాజ్యాంగము జనవరి 26, 1950 అమలులోకి వచ్చింది.
- భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన సమయములో ప్రకరణల 395.
- భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించినదిఐవర్ జెన్నింగ్స్.
- భారత రాజ్యాంగము యొక్క చిహ్నంఏనుగు.
- భారత రాజ్యాంగము జనవరి 26 నుంచే అమలులోకి రావడానికి కారణం పూర్ణస్వరాజ్ దినం.
- భారత రాజ్యాంగము యొక్క ఆశయాలు, లక్ష్యాలు పీఠిక (ప్రియాంబుల్) వివరించబడ్డాయి.
- భారత రాజ్యాంగమును భారత రాజ్యాంగ పరిషత్తు రచించారు.
- భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.
- భారత రాజ్యాంగము యొక్క ప్రత్యేకత ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము.
- భారత రాజ్యాంగము నవంబరు 26, 1949 రోజున రాజ్యాంగ పరిషత్తుచే ఆమోదించబడినది.
Labels:
భారత రాజ్యాంగము
Subscribe to:
Post Comments (Atom)